(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ద్రోణపర్వ - అధ్యాయ 067
॥ శ్రీః ॥
7.67. అధ్యాయః 067
Mahabharata - Drona Parva - Chapter Topics
నారదేన సృంజయంప్రతి రంతిదేవచరిత్రకీర్తనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text
నారద ఉవాచ। 7-67-0x(4422)(47181)
సాంకృతిం రంతిదేవం చ మృతం సృంజయ శుశ్రుమ।
యస్య ద్విశతసాహస్రా ఆసన్సూదా మహాత్మనః॥ 7-67-1(47182)
గృహానభ్యాగతాన్విప్రానతిథీన్పరివేషకాః।
పక్వంపక్వం దివారాత్రం వరాన్నమమృతోపమం॥ 7-67-2(47183)
న్యాయేనాధిగతం విత్తం బ్రాహ్మణేభ్యో హ్యమన్యత।
వేదానధీత్య ధర్మేణ యశ్చక్రే ద్విషతో వశే॥ 7-67-3(47184)
ఉపస్థితాశ్చ పశవః స్వయం యం శంసితవ్రతం।
బహవః స్వర్గమిచ్ఛంతో విధివత్సత్రయాజినం॥ 7-67-4(47185)
నదీ మహానసాద్యస్య ప్రవృతక్తా చర్మరాశితః।
తస్మాచ్చర్మణ్వతీ నామ ఖ్యాతా పుణ్యా సరిద్వరా॥ 7-67-5(47186)
బ్రాహ్మణేభ్యో దదన్నిష్కాన్సౌవర్ణాన్స ప్రభావతః।
తుభ్యం నిష్కం తుభ్యం నిష్కమితి హ స్మ ప్రభాషతే॥ 7-67-6(47187)
తుభ్యంతుభ్యమితి ప్రాదాన్నిష్కాన్నిష్కాన్సహస్రశః।
తత పునః సమాశ్వాస్య నిష్కానేవ ప్రయచ్ఛతి॥ 7-67-7(47188)
అల్పం దత్తం మయాఽద్యేతి నిష్కకోటిం సహస్రశః।
ఏకాహ్నా తాంయతి తతః క్వాద్య విప్రా ఇతి బ్రువన్॥ 7-67-8(47189)
ద్విజపాణివియోగేన దుఃఖం మే శాశ్వతం మహత్।
భవిష్యతి న సందేహ ఏవం రాజాఽదదద్వసు॥ 7-67-9(47190)
సహస్రశశ్చ సౌవర్ణాన్వృషభాన్గోశతానుగాన్।
సాష్టం శతం సువర్ణానాం నిష్కమాహుర్ధనం తథా॥ 7-67-10(47191)
అధ్యర్ధమాసమదదద్బ్రాహ్మణేభ్యః శతం సమాః।
అగ్నిహోత్రోపకరణం యజ్ఞోపకరణం చ యత్॥ 7-67-11(47192)
ఋషిభ్యః కరకాన్కుంభాన్స్థాలీః పిఠరమేవ చ।
శయనాసనాయానాని ప్రాసాదాంశ్చ గృహాణి చ॥ 7-67-12(47193)
వృక్షాంశ్చ వివిధాందద్యాదన్నాని చ ధనాని చ।
సర్వం సౌవర్ణమేవాసీద్రంతిదేవస్య ధీమతః॥ 7-67-13(47194)
తత్రాస్య గాథా గాయంతి యే పురాణవిదో జనాః।
రంతిదేవస్య తాం దృష్ట్వా సమృద్ధిమతిమానుషీం॥ 7-67-14(47195)
నైతాదృశం దృష్టపూర్వం కుబేరసదనేష్వపి।
ధనం చ పూర్యమాణం నః కిం పునర్మనుజేష్వితి॥ 7-67-15(47196)
వ్యక్తం వస్వోకసారేయమిత్యుచుస్తత్ర విస్మితాః।
సాంకృతే రంతిదేవస్య యాం రాత్రిమతిథిర్వసేత్॥ 7-67-16(47197)
ఆలభ్యంత తదా గావః సహస్రాణ్యేకవింశతిః।
తత్ర స్మ సూదాః క్రోశంతి సుమృష్టమణికుండలాః॥ 7-67-17(47198)
సూపం భూయిష్ఠమశ్నీధ్వం నాద్య మాంసం యథా పురా।
రంతిదేవస్య యత్కించిత్సౌవర్ణమభవత్తదా॥ 7-67-18(47199)
తత్సర్వం వితతే యజ్ఞే బ్రాహ్మణేభ్యో హ్యమన్యత।
ప్రత్యక్షం తస్య హవ్యాని ప్రతిగృహ్ణంతి దేవతాః॥ 7-67-19(47200)
కవ్యాని పితరః కాలే సర్వకామాంద్విజోత్తమాః।
స చేన్మమార సృంజయ చతుర్భద్రతరస్త్వయా॥ 7-67-20(47201)
పుత్రాత్పుండతరస్తుభ్యం మా పుత్రమనుతప్యథాః।
అయజ్వానమదక్షిణ్యమభి శ్వైత్యేత్యుదాహరత్॥ ॥ 7-67-21(47202)
ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి షోడశరాజకీయే సప్తషష్టితమోఽధ్యాయః॥ 67 ॥
Mahabharata - Drona Parva - Chapter Footnotes
5-67-3 న్యాయేనాధిగతం విత్తం యేనాక్షయ్యం ఇతి క.ఙ. పాఠః॥
5-67-8 ఏకాన్హా దాస్యతి పునః కోఽన్యస్తత్సంప్రదాస్యతి ఇతి ఘ.ఝ.పాఠః॥
5-67-10 పారిభాషికం నిష్కమాహ సహస్రశ ఇతి॥
5-67-11 అధ్యర్ధమాసం పక్షే పక్షే ఇత్యర్థః। శతం సమా ఇతి వాక్యశేషాత్॥
5-67-15 ధనం చ పూర్ణమాసాద్య ఇతి ఘ.ఙ.పాఠః॥
5-67-16 వస్వోకసారా సలోప ఆర్షః। కనకమయాని ఓకాంసి సారో యస్యాః సా తథా॥
5-67-18 నాద్యాశ్నీత యథా పురా ఇతి క. పాఠః॥
5-67-67 సప్తషష్టితమోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.